



Buying In Bulk?
Get Special Pricing for large orders, contact us now!


| Brand: | Hilfiger Chems |
| Product Code: | 8933 |
| Country of Origin: | India |
| Category: | Crop Nutrition |
| Sub Category: | Humic Acid |
హిల్ఫిగర్ ప్రోహ్యూమ్ మొక్కల వేరు అభివృద్ధికి సహాయపడుతుంది, ఇది ఏ మొక్కకైనా మొదటి అవసరమైన భాగం. ఎక్కువ వేర్లు మరియు వేరు ఆరోగ్యంతో, మొక్కలు పోషకాలను బాగా గ్రహిస్తాయి, దీనివల్ల దిగుబడి పెరుగుతుంది మరియు ఇన్పుట్ ఖర్చులు తగ్గుతాయి.
పొటాషియం హ్యూమేట్ -98%
అధిక వేరు అభివృద్ధి.
పోషకాల గ్రహణ శక్తి మెరుగుపడుతుంది.
మొక్కల రోగ నిరోధక శక్తి మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పంట దిగుబడి పెరుగుతుంది.
అన్ని పంటలు (పండ్ల తోటలు, కూరగాయల తోటలు, కాఫీ & టీ తోటలు, అన్ని తీగ జాతి పంటలు)
నారు మొక్కలకు లీటర్ నీటికి 0.5 గ్రాములు మరియు పెద్ద మొక్కలకు లీటర్ నీటికి 1 - 1.5 గ్రాములు ఆకులపై పిచికారీ చేయండి. డ్రిప్ ద్వారా లేదా ఎరువులతో కలిపి పొలంలో వెదజల్లడానికి ఎకరానికి 1 కి.గ్రా. వాడండి.
మంచి ఫలితాల కోసం ఈ ఉత్పత్తిని ఇతర రసాయనాలతో కలపకుండా విడిగా వాడాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
No reviews yet. Be the first to review this product!






